05-03-2019, 05:38 PM
(This post was last modified: 05-03-2019, 07:33 PM by NanduHyd. Edited 1 time in total. Edited 1 time in total.)
బాబోయ్ బీభత్సం అంటే ఇదే నేమో. ఇప్పటి వరకు మీరు రాసిన కథ చదువుతున్నప్పుడు భలే కసి పుడుతుంది. చదువుతుంటే మా కళ్లు అక్షరాల వెంట పరుగులు పెడుతుంటే పీటీ ఉష కూడా పోటీ పడదేమో. ఆ తరువాత ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ఈ భాగాన్ని చదివినప్పుడు మాత్రం నవ్వు ఆపుకోలేక పోయాను. మిమ్మల్ని కించపరచడం కాదు. ఒక పద ప్రయోగం గురించే. "సత్య కళ్లలో కామం కిటకిటలాడింది". అని ప్రయోగించడమే. కథను మీ శైలి లో దించేశారు. కాని అసలు తంతు ముందు ఆపేశారు. మీరు తప్పుగా భావించరనే ఈ విషయం చెబుతున్నా. అన్యదా భావించకండి.
మీ అభిమాని
నందు.
మీ అభిమాని
నందు.