05-03-2019, 03:12 PM
(03-03-2019, 08:38 AM)Vishu99 Wrote:చాలా అంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఐశ్వర్య గారు. నాకు తెలిసినంత వరకు కధ రాసే రచయితకు చదివే పాఠకులు పెట్టె కామెంట్స్ బూస్ట్ అప్ లా ఉంటాయి(ఉండాలి కూడా). అవి కూడా కథకి సంభందించినంత వరకే ఉండాలి కానీ వ్యక్తిగతంగా వెళ్ళటం అన్నదానికి నేను వ్యతిరేకం. కధలో నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు అని రెండు మాత్రమే చెప్పాలి.పాఠకులకి చిన్న విన్నపం. కధ నచ్చితే ఏమి నచ్చిందో చెప్పండి. నచ్చక పోతే ఏమి నచ్చలేదో చెప్పండి. ఏమైనా సరిచేసుకోవాల్సిన విషయాలుంటే తప్పకుండా చెప్పండి. అవి రచయితకి తన రచన మెరుగుపరుచుకునేందుకుఉపయోగపడతాయి. అంతే కాని వ్యతిగత విషయాలు, దరిద్రపు కామెంట్స్ తో ఇక్కడ ఆక్టివ్ గా ఉన్న అతికొద్ది మంది రచయితలని, వారి మనసు గాయపరచి ఈ సైట్ కి దూరం చేయకండి.
ఒకరిని వ్యక్తిగతంగా, నీచమైన కామెంట్స్ రాసుతున్నారంటే మీరెంత దిగజారారో ఆలోచించుకోండి.పోతే ఐశ్వర్య గారు కధ బాగుంది. నాకు తెలిసి మీరు కధ రాయటం మొదటిసారి అనుకుంట. అయినా బాగా రాస్తున్నారు. బట్ చిన్న సలహా అక్కడక్కడా కొన్ని పదాలు అటూఇటూ అవుతున్నాయి అని నాకు అనిపించింది. మీకు అలాగే అనిపిస్తే ఒకే. లేదు కరెక్ట్ గానే వుందకుంటే వదిలెయ్యండి. కింది పేరా ఒకేసారి గమనించండి
【అనుకుంటున్నారా నేను కానీ దానితో మాట్లాడాలంటే ఎందుకో భయంగా ఉంది,పైగా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నా.అవునా మరి అమ్మకి చెప్పి పంపించు అన్నయ్యా ఇంటికి రమ్మని.】
తిరిగి రాయలనుకున్నదుకు ధన్యవాదాలు. థాంక్యూ
ధన్యవాదాలు vishu సర్...మీ విలువైన మాటలు సంతోషాన్ని కలిగించాయి...మీరు చెప్పింది నిజమే కొన్ని వాక్యాలు అలా దొర్లాయి.తరువాయి అప్డేట్స్ లో సరిదిద్దుతాను..చాలా సంతోషం మీ ప్రోత్సాహానికి.
(03-03-2019, 09:00 AM)Chirunapa Wrote: గుడ్ వెరీ నైస్ కంటిన్యూ ది స్టోరీ
ధన్యవాదాలు chirunapa సర్ మీ ప్రోత్సాహానికి...
(03-03-2019, 09:15 AM)Bubbly Wrote: Chala bagundi update Aishwarya garu.waiting for Deepti update
ధన్యవాదాలు bubbly గారు మీ ప్రోత్సాహానికి... ఇస్తాను
(03-03-2019, 09:46 AM)Mandolin Wrote: చాలా బాగుంది.
మాకు రోజు కావాలి అప్డేట్స్
ధన్యవాదాలు mandolin గారు,చాలా సంతోషం మీ ప్రోత్సాహానికి.
(03-03-2019, 10:18 AM)bkpr Wrote: nice update
ధన్యవాదాలు bkpr గారు మీ ప్రోత్సాహానికి.