08-11-2018, 10:45 PM
గిరీశం గారూ....
మీ కథని మెచ్చుకోడానికి నాకు మాటలు కరువయ్యాయి... ఒకే టికెట్ మీద మూడు సినిమాలు చూపిస్తున్న మీప్ప్రతిభ అమోఘం..అవి ఏంటి అంటారా.. 1950, 1970, 1990 ఇలా మూడు కాలాల కథలు ఒకే సారి చెప్తున్నారు కదా..
.xossip లోనే మీ కథను చూసాను... కానీ మొదటి ఎపిసోడ్స్ చాలా confusing గా ఉండి వదిలేసాను.. ఇలా రెండు సార్లు జరిగింది.. కత చదవడం స్టార్ట్ చేయడం.. అర్థం కాక వదిలేయడం... అయితే ఎప్పుడూ మీ కథ తెలుగు విభాగంలో మెదటి పేజీలోనే ఉండేది.. అందరూ అంతలా కామెంట్స్ పెట్టడం నాకు ఆశ్చర్యం వేసేది... నాకే అర్థం కావట్లేదా అనిపించేది... ముచ్చటగా మూడోసారి నిన్న ప్రయత్నం చేసా... మొదట్లో మీ కథ ఇప్పటికీ అలాగే ఉంది..కొంచెం కష్టం అయినా చదువుతూ పోయా.. రాను రానూ మీ కథ బాగా అర్దమ్ కాసాగింది.... నిన్న మధ్యాహ్నం మొదలెడితే రాత్రి పన్నెండయినా పూర్తి కాలేదు .. ఈ రోజు కూడా సాయంత్రం నుండి వదలకుండా చదివాను..
యండమూరి నవలలు చదివేదాన్ని ఇలా అయిపోయేంత వరకు వదలకుండా... మీ కథ కూడా యండమూరి నవలను తలపించింది.. పాకిస్థాన్ విషయాలు చదువుతుంటే కాసనోవా నవల గుర్తొచ్చింది...మీ కథ కాదు కాదు నవల చదువుతుటే చాలా కొత్త విషయాలు తెలిశాయి..
తెలుగులో కూడా కొన్ని కొత్త పదాలు చూసాను నేను.. ఉదాహరణకు.. శ్రద్దించడం, అవగణన.. ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి.. ఇవి నిజంగా తెలుగులో ఉన్నాయా మీరు కనిపెట్టారా అని సందేహం వచ్చిందనుకోండి... ఉన్నమాట చెప్పాలంటే కొన్ని పదాలు అర్థం కాలేదు.. ఉదాహారణకు మీ కథ పేరులో ఉన్న aka అనే మాట .... దానర్థం ఏమిటంటారు..?? ఇంకా ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి మిమ్మల్ని తరువాత అడిగి తెలుసుకుంటా.. ఇప్పటికే రిప్లై పెద్దగా అయినట్టుంది..
ఇంత మంచి కథను ఇన్నాళ్లు ఎందుకు చదవలేదా అనిప్పించింది....
ఇప్పుడు మీరు తర్వాతి భాగం ఎప్పుడిస్తారా అని చూస్తుంటాను.. తొందరలోనే ఇస్తారు కదూ....
మీ అభిమాని
లక్ష్మి