02-12-2018, 03:29 PM
అక్షర
అక్క పెళ్ళిలో రవి చేతిలో నలిగినందుకు బాధపడి అదే రవి చేత తాళి కట్టించుకుని వ్యక్తిత్వం అనే ముసుగు వేసుకుని కట్టుబాటు అనే ఇంటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ...
compromise అనే మనసు
మనసు అనే compromise
class లో సర్ చెప్పేది అర్ధమయ్యేందుకు స్టూడెంట్స్
స్టూడెంట్స్ అవ్వాలి.
జడ్జి లు అవ్వకూడదు.
మీ కత గొప్పదనం ఏంటో తెలుసా.....? కథని మీరు ప్రేమించినంతగా ఏ పాఠకుడూ ప్రేమించలేదు.
అక్షరాలూ పొందిగ్గా....అందంగా ఉన్నా...
వాటిని ఇంకా పొందిగ్గా మీ కథలో పొదిగారు.
తనువు మధ్య సంబరం అంబరాన్ని అంటుతోంది.
బాగుంది. ముందే ముగింపు నిర్ణయించుకున్న కొద్దీ మంది రచయితలలో మీరూ ఒకరు.