Thread Rating:
  • 10 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరంగేట్రం by Passionateman45plus
#23
Amrutam అరంగేట్రం...

అవి మేము 9 వ తరగతి చదువుతున్న రోజులు, మా జీవితం హాస్టల్ లో స్నేహితులతో కలసి సాగిపోయేది తరగతి పుస్తకాలు మాత్రమే కాకుండా సరదాకి నచ్చిన ప్రతి పుస్తకాన్ని చదివేసేవాళ్ళం.

ఒకరోజు రాత్రి మా వార్డెన్ గాడు వాడి గదికి వెళ్లి చాప, దిండు తీసుకుని రమ్మని నన్ను, నా స్నేహితుడిని పంపాడు. అలా పంపడం వాడికి అలవాటే ఈ సారి మాది అవకాశం .వాడి గదిలో ఈనాడు వగైరా వీక్లీ పుస్తకాలు ఉంటాయి. నేను వాటికోసం వెతకడం మొదలు పెట్టాను, ఒక మూల పాత పుస్తకం ఒకటి నిలువుగా సగానికి మదచిపెట్టి ఉంది.నేను దానిని బయటకు తీసి చూసాను, అటువంటి పుస్తకాన్ని చూడడం అదే మొదటిసారి, అటువంటివి ఉంటాయి అని కూడా మాకు తెలియదు.ఒకవిధమైన ఆశ్చర్యం ఛి ఛి అనిపించింది. అందులో అన్ని దిసమొల తో ఉన్న బొమ్మలే , వాటితో పాటు కథలు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాన్ని దాచిపెట్టేసి , చాప దిండు వాడికి ఇచ్చి ఆ రాత్రి పడుకున్నాము.

తరువాత రోజు ఉదయాన్నే 5 గంటలకు ( మమ్మల్ని మేల్కొలుపుతారు) వేరే వాడికి చూపించాము, అప్పట్లో వాడి ద్వారానే కామసూత్ర లాంటి పదాలు వింటున్దేవాళ్ళం . ఇది ' ఆ ' పుస్తకం రా కథలు అదోరకం గా ఉంటాయని చెప్పాడు. పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను ఒకటి తరువాత ఒకటి కథలు చాలా బావున్నాయి. ఆ పుస్తకాన్ని కథలు కథలు గ చింపుకొని స్నేహితులందరం మార్చుకొని మార్చుకొని చదివాము. ఆ కథలు ఇప్పటికి గుర్తే.

ప్రతిరోజు రాత్రి ఆ కథలను గుర్తుచేసుకొని హాయి గా పడుకొనేవాడిని. 

ఎప్పటిలాగే ఆరోజు కూడా మమల్ని ఉదయం 5 గంటలకి నిద్రలేపెసారు, నిద్రలేవగానే నాకు అర్థం అయిపొయింది నా అంగం డ్రాయరు కి అతుక్కొని ఉంది అని, అలా జరగడం అదే మొదటిసారి, ఉదయాన్నే లేచిన వెంటనే మూత్రవిసర్జన చేయడం అలవాటు. డ్రాయరు కి అతుక్కొని ఉన్న అంగాన్ని ఎంత లాగిన రాలేదు, చాలా భయం వేసింది గట్టిగా లాగాను అప్పుడు వచ్చింది ఒకటే మంట , నా మగతనం అంతా నా దాంట్లో నుంచి వెళ్లిపోయిందా? నేనింక పనికిరానా ? మనసులో ఏమో ఒకటే భయం, ఉదయాన స్టడీ అవర్ అంతా భయంతో అలాగే కూర్చుండి పోయాను. తరువాత వంట మనిషికి చెప్పాను.( అప్పట్లో వాళ్ళే మాకు అన్నీ) వాడు ఇవన్ని మాములే మనకు అలాగే కారుతుంది అని చెప్పాడు.

ఈ సంఘటన తలచుకుంటే ఇప్పటికి నవ్వు వస్తుంది. అప్పుడు కలిగిన భయం అలాంటిది.


[Image: IMG-20181202-151219.jpg]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: అరంగేట్రం by Passionateman45plus - by Vikatakavi02 - 02-12-2018, 03:14 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 02-12-2018, 10:35 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 02-12-2018, 10:54 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 15-12-2018, 07:47 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 15-12-2018, 07:58 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 20-12-2018, 10:29 AM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 25-12-2018, 08:30 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 25-12-2018, 07:13 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 09-02-2019, 11:03 PM



Users browsing this thread: 1 Guest(s)