02-12-2018, 02:52 PM
నిన్ననే చూశాను...
3D experience చాలా బావుంది. కానీ, ఇంకా సరిగ్గా వాడనట్లు అన్పించింది.
ఎంచుకున్న కథాంశం నిజంగా జనాల్ని ఆలోచింపజేసేదే!!!
రజనీకాంత్, అక్షయ్ కుమార్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇరగదీసేశారు.
టైటిల్ 2.ఓ అన్నారుగానీ, మూవీలో 3.ఓ కూడా వుంది.
ఏ అనవసరమైన సీన్ లేకుండా stick to the point అని సినిమా తీసారు.
గతంలో ఘాజీ, ఈగ సినిమాలు ఇలానే అన్పించాయ్!
కొత్తగా 'aura' అనే కాన్సెప్ట్ తో దర్శకుడు డీల్ చేసిన విధానం బాగుంది.
విజువల్ ఎఫెక్ట్స్ సింప్లీ సుపర్బ్!!
మొత్తానికి.... Shankar's 2.O — తప్పక చూడాల్సిన మూవీ

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK