08-11-2018, 10:31 PM
(08-11-2018, 09:09 PM)vickymaster Wrote: ఇబ్బంది ఎందుకు ఉంటుంది రామ్ గారు, మీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటి అవ్వాలని లేదు కదా.
నాకు అర్ధమైన బట్టి నేను చెప్పా, మీకు అర్ధం ఆయన బట్టి మీరు చెప్పారు అంతే తేడా.
ఒకరు అభిప్రాయాన్ని ఒకరు గౌరవించాలి అని న ఉద్దేశం.
ఇప్పుడు మన అభిప్రాయం లేదా సలహా రచయతకి చెబితే అది నచ్చితే ఫాలో అవుతారు లేదా ఇగ్నోర్ చేస్తారు. అదే మనం చెప్పినట్టే రాయమంటే అది ఆ రచయితని బాధ పెట్టినట్టు అవుతుంది.
ఇక్కడ మనం రీడర్స్, ఇలా డిస్కస్ చేసుకుంటే రచయితా కి కూడా ఒక కొత్త ఆలోచన రావొచ్చు ఏమో? ఎవరికీ తెలుసు.
Thank u sir....
మీరంటె నాకు చాలా గౌరవం విక్కిగారు...
మీరు మీ కమెంట్స్ తో ప్రతీ రచయితను నడిపించేతీరు అద్బుతంగా ఉంటుంది......
నేను xossipని లాస్ట్ 3 to 4 yr నుండి ఫాలో అవుతున్నా అందులో register అవ్వడానికి చాలా ట్రై చేసా కానీ ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది.
కథ బాగుంది అని చెప్పాలనిపించేది...
కానీ register కాకుండా coment పెట్టలేకపోయేవాడిని.