31-07-2020, 09:53 PM
(31-07-2020, 07:36 AM)stories1968 Wrote: nurse సరిత
బాగున్నారా ఎలా ఉన్నారు? అంతా క్షేమమా గురువు గారు.
మీరూ, మీ ఇంట్లోవాళ్ళూ, మన ఊరూ క్షేమంగానే ఉన్నారు కదా?
ఈశ్వరుని దయవల్ల అందరూ బాగుండాలి. అందరిలో మంచి బాగుండాలి.
సర్వేజనా సుఖినః సర్వ్ సంతు నిరామయాః మా కచ్చి దుఃఖభాగ్వవేత్
మీరు సదా సంతోషంగా ఉండాలి. ఇలానే మా threads అలరించాలి.
thank you sir