02-12-2018, 02:13 PM
5న అంతరిక్షంలోకి జీశాట్-11 ఉపగ్రహం
హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్-11ను డిసెంబర్ 5న ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్షంలోకి పంపనుంది. 5854 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాన్ని బుధవారం ఉదయం 2.07 గంటల నుంచి 3.23 గంటల మధ్యలో ఏరియన్-5 వాహకనౌకతో అంతరిక్షంలోకి పంపనున్నారు. కొత్త తరం ప్రయోగాలకు వేదికగా ఉపయోగపడే ఈ ఉపగ్రహం దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. మే 25నే ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల బుధవారానికి వాయిదా వేసినట్లు ఇస్రో తెలిపింది. జీశాట్-11 ఉపగ్రహం 15 ఏళ్లకు పైగా సేవలు అందించనుంది.
https://www.videogram.com/comic/2cf42194...2cc4bc0d0/
SOURCE: EENADU.NET

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK