31-07-2020, 09:37 PM
అప్డేట్ ఇవ్వనందుకు పాఠకులు క్షమించాలి. అందరూ ఆరోగ్యంగా వున్నారని ఆశిస్తున్నాను. బయట పరిస్తితి దారుణంగా వుండటం మీ అందరికి తెలిసిందే. రెండు నెలల లాక్ డౌన్ మూలకంగా చాలా పనులు వెనక పడిపోయాయి. వాటిని సాదారణ స్తితికి తీసుకొచ్చెందుకు చాలా కష్టపడాల్సివస్తొంది. దానికి తోడు వూహించడానికి వీలులేని విదంగా పెరుగుతున్న వైరస్ వుదృతి వెన్నులో వణుకు పుట్టిస్తూ వుంది. ఆలోచనలు ఒక చోట వుండటం లేదు. అందుకనే కొత్త అప్డేట్లు రాయలేకపోతున్నాను.
పరిస్తితులు సాదారణ స్తితికి చేరుకుంటాయని ఆశిస్తూ, అందరికీ ఆ దేవుడు ఆయురు ఆరోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ
పరిస్తితులు సాదారణ స్తితికి చేరుకుంటాయని ఆశిస్తూ, అందరికీ ఆ దేవుడు ఆయురు ఆరోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ
మీ
బాణాసుర.