02-12-2018, 01:40 PM
నైస్ అప్డేట్ శివ గారు..!!!
అసలైన ఘట్టం లోకి కథ అడుగుపెట్టనందుకు చాల సంతోషం గ వుంది. అప్డేట్ మొదట్లో వర్ష-శివ మధ్య చిలిపి మాటలు, చేతలు రెండు బాగున్నాయ్. చాల ఇంట్రెస్టింగా ఇప్పుడు కథ నడుస్తోంది, వర్ష ఆలా అమ్మవారి గుడి గురుంచి చెప్పటం, నైట్ ఒంటరిగా ఎదో మాయలో ఉన్నట్లు గుడికి వెళ్ళటం అనేది ఏమైనా రాజుల కాలానికి వెళ్లే సూచనలు ల కనిపిస్తున్నాయ్. మీరు చాల ఇంట్రెస్టింగా అలాగే బాగా కథని నడిపిస్తున్నారు అలాగే వర్ణిస్తున్నారు. చాల ఆసక్తిగా వెయిట్ చేస్తున్న మీరు ఇచ్చే తదుపరి అప్డేట్ కోసం.
ఈ సైట్ లో 100 పేజీలు పూర్తి చేసుకున్న మొట్టమొదటి కథ కి, అలాగే ఆ కథ కి మీరు రచయత అయినందుకు అభినందనలు.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=