29-07-2020, 06:32 PM
(26-07-2020, 01:39 PM)Teja Wrote: Avanthi pura simhasanam story ni kuda palakrinchandi bro okasari
అవంతీ పురం కధ రాయడానికి ఇబ్బండి ఏంటంటే.....లాక్ డౌన్ వలన ఇంట్లో అందరు ఉన్నారు....పైగా ఆ కధ రాయడానికి ఎవరూ లేకుండా చూసి కొత్తగా రాయాలి.....అందుకని ఆ కధ అప్డేట్లు ఇవ్వడానికి కుదరడం లేదు.....ఆ కద కొనసాగించడానికి కొద్దిగా టై పడుతుంది.....




