కధ ముగింపులో కూడా మీ మార్క్ ని చూపించారు లక్ష్మీ గారు....సూపర్...
సెన్సిబిల్ ఎండింగ్ టు ద స్టొరీ...
నావరకైతే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ అప్డేట్ చదివిన తర్వాత...
రాజు అక్షర మొదటి కలయిక వివరించిన తీరు కూడా చాలా నచ్చింది...
అంతకంటే ఎక్కువగా వివరించి రాస్తే వాళ్ళ శృంగారం చవుతున్నంతసేపు బానే ఉండేది...కానీ అయిపోయిన తరువాత రవీ పరిస్థితి గుర్తొచ్చి లాస్ట్ కి హృదయం బాధతో నిండిపోయేది...
ఇంక పిల్లలు పుట్టడం అదీ ఇది కూడా రాయొచ్చు...కానీ మళ్ళీ రవీ గుర్తొచ్చి బాధ వేసేది...
అలా ఏమీ లేకుండా చాలా చక్కగా ఎక్కడవరుకు రాయాలో అక్కడ వరకు రాసి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చారు.....
లాస్ట్ లో అక్షర మాటలు చదివినతర్వాత... రవీ అక్షర రాజు...ఎవరిమీద ఎలాంటి నెగటివ్ ఫీలింగ్ లేదు.....మనస్సు ప్రశాంతంగా ఉంది...ఒక చక్కటి కధ చదివాను అన్న భావనతో...
ఇలా ముగింపు రాయడానికి చాలా ఘట్స్ కావాలి... ఎక్స్పీరియన్స్ ఉండాలి...కానీ మీరు మొదటి కథే ఇలా రాయడం మీలో ఒక మంచి రచయిత్రి కి కావాల్సిన స్కిల్స్ అన్ని ఉన్నాయని తెలియపరుస్తుంది....
మీరు రాయడం ఆపేస్తే...మీలోని మంచి రచయిత్రిని కోల్పోయిన దురదృష్టవంతులం అవుతాము మేము...
మీకు కుదిరిన సమయంలోనే రాయండి...ఒకవేళ అప్డేట్ లేట్ అవుతుంది అని చెప్తే వెయిట్ చేస్తాం...ఇంతకుముందులాగానే...
కానీ మీరు మాత్రం రాయడం ఆపవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను...
ఒక చక్కటి కధని మాకు అందించినందుకు మరొక్కసారి మీకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను...
థాంక్యూ సో సో సో సో సో సో సో మచ్.....లక్ష్మీ గారు.....లవ్ యు...