04-03-2019, 03:41 PM
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
మీ స్టైల్ లో ఇద్దరి మధ్య బంధాన్ని చాల బాగా నడిపించారు. అప్డేట్ ఆసాంతం చాల చాల బాగా అనిపించింది. ముక్యంగా సంభాషణలు చాల బాగున్నాయ్. అలాగే భరత్,మేడమ్ ల మధ్య రొమాన్స్ చాల చాల బాగుంది. అలాగే బిందు చేసిన సందడి, మేడమ్ ని ఆటపట్టించడం కూడా చాల సరదాగా బాగుంది. ఇక పొతే సిద్దు చెప్పిన ఆంటీ భరత్ మదర్ అవ్వడం కొసమెరుపు అనే చెప్పాలి. చూడాలి మరి భరత్ ఎలా ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాడో. అలాగే భరత్,మేడమ్ ల మధ్య బంధాన్ని ఎలా కొనసాగిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=