04-03-2019, 12:38 PM
సంజయ్ గారు మీరు రచించిన ఈ కథను ముద్రించి అన్ని లైబ్రరీ లలో ఖచ్చితంగా పెట్టాలని నా విన్నపం.
ఇతర నవలలకు గాని, కాదంబరి లకు గాని ఏమి తక్కువ లేదు మీ కథా సాగరం. అద్భుతమైన రచన. దయచేసి ఈ పూర్తి కథను pdf చేసి అందరికీ అందుబాటు చేయడానికి ప్రయత్నించాలని మనవి.
ధన్యవాదములతొ మీ కుమార్....