04-03-2019, 11:52 AM
(03-03-2019, 08:35 PM)sarit11 Wrote: మిత్రమా dom nic torrento
ఇప్పటివరకు అందరూ నన్ను పొగిడిన వారిని మాత్రమే చూశాను.
మొదటిసారి తిట్టాలి అని ఉంది అన్నది కూడా చూస్తున్నాను.
నాకు నీ మీద కోపమూ లేదు , నీవు అలా అన్నందుకు బాధకూడా లేదు.
చాలా మంది మిత్రులు ఆ కథ కావాలని అడిగినారు కాబట్టి రికవర్ చేశాను ,
ఇంతకు ముందు కూడా ఈ కథను "భరత్ అనే నేను " తొందర పాటుతో delete చేసి , మళ్ళీ రికవర్ చేయమన్నావు.
ఒక్కటి మాత్రం అర్ధం కాలేదు. అందరికీ నచ్చినది మీకు ఎందుకు నచ్చలేదో.
నీవు ఈ సైట్ నుంచి పోయే అంత పెద్ద తప్పుచేశానా నేను.
మరి తప్పుకు శిక్షగా "గోడకుర్చీ " వేయనా??
అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకునే
మీ
సరిత్
me vallane athanu stop chesaadu
plz ask him to continue his story