03-03-2019, 05:34 PM
(17-02-2019, 03:41 PM)dom nic torrento Wrote: Baaga aakali ga undi,
Bojanam cheyaali ani intiki velthu mee update chusaa, anthe
Ventane naa kadupu nindipoyinantha feeling mee pedda update chudagaane kaligindi.
Thankyou for your update
ధన్యవాదాలు డోమ్ భయ్యా, చాలా సంతోషం మీ కామెంట్ కి..
(17-02-2019, 04:14 PM)vsn1995 Wrote: Super excellent update
ధన్యవాదాలు vsn గారు,చాలా సంతోషం.
(17-02-2019, 04:34 PM)stories1968 Wrote: సంజయ్ మధు బాబు నవల చదివినట్టు ఉంది
ధన్యవాదాలు స్టోరీస్ బాబాయ్,చాలా సంతోషంగా ఉంది మీ మాటకి.
(17-02-2019, 05:53 PM)Mahesh61283 Wrote: Update super
ధన్యవాదాలు mahesh గారు,చాలా సంతోషం.
(17-02-2019, 06:17 PM)Jaswanth Wrote: sanjay I have no words to appreciate your writing style. If we present this as a daily serial, I am sure it will collect millions on small screen, and box office sensation, on the sliver screen.
చాలా సంతోషంగా ఉంది మీ మాటకి jaswanth గారు,మీరన్నట్లు జరగకపోయినా నా కథని చదివి హ్యాపీగా ఫీల్ అయితే అంతకన్నా సంతోషం ఏమీ లేదు.ధన్యవాదాలు
(17-02-2019, 06:20 PM)Chandra228 Wrote: ఈ అప్డేట్ మాత్రంన భూతొన భవిష్యత్ అన్నట్టుగా ఉంది సంజయ్ కుటుంబనికి నీరజ కుటుంబానికి జరిగిన అన్యాయనికి గురిచేసిన శత్రువు లను అంతంచేశారు కథ కూడా లాస్ట్ కి రాబోతుంది చూడాలి ముందుకు ఏమి అవుద్దో మరి..
ధన్యవాదాలు chandra గారు,చాలా సంతోషం మీ ప్రోత్సాహానికి.
(17-02-2019, 06:29 PM)coolsatti Wrote: అద్బుతం అనే మాట చాలా చిన్నది సంజయ్ గారు.... అప్డేట్ చాలా చాలా బాగుంది....
ధన్యవాదాలు coolsatti గారు,చాలా సంతోషం మీ ప్రోత్సాహానికి.
@ సంజయ సంతోషం @