03-03-2019, 11:03 AM
(03-03-2019, 11:00 AM)BukkaaReddy Wrote: Yep waiting
సాయంత్రం ఇచ్చేస్తాను bukkaareddy గారు...
ఒక gif ఫైల్ అప్లోడ్ చేసినా ఇమేజ్ లాగానే కనిపిస్తోంది... ఎవరికైనా గిఫ్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలిస్తే చెప్పండి...అలాగే ఏ సైట్ బాగుంటుందో కూడా చెప్పగలరు.
@ సంజయ సంతోషం @