03-03-2019, 07:25 AM
(26-02-2019, 09:29 AM)King Wrote: దయచేసి కథ కొనసాగించండి.plz .....Plz.....
ధన్యవాదాలు కింగ్ గారు
(26-02-2019, 09:50 AM)Sivakrishna Wrote: ఐశ్వర్య గారు ఎవ్వరో ఏదొ అన్నారని మీరూ పట్టిచుకోవాదు ఐశ్వర్య గారు మంచి రచయితను వదులుకోవడం మాకు ఇష్టం లేదు మా అందరి కోసం కొనసాగించండి ఐశ్వర్య గారు
అలాగే అండి ధన్యవాదాలు sivakrishna గారు.
(26-02-2019, 09:54 AM)King Wrote: Plz don't stop.....plz
(26-02-2019, 01:17 PM)Kannaiya Wrote: ఐశ్వర్య గారు ఎవరో గాలి ఎడవలు ఎదో అన్నారు అని ఇలా అందరికి దూరం అయిపోవడం బాగా లేదు అండీ మనం నడిచి దారిలో ఎన్ని రాళ్లు గోతులు ఉన్నాయి అని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి అని నడవడం ఆపిస్తా ఎలాగ అండీ ఎవరో నలుగురు కోసం ఇంత మందిని బాధపెట్టటం నచ్చలేదు అండీ దయచేసి కొనసాగిచండి తప్పుగా మాట్లాడ వాళ్లని బ్లాక్ చేయండి మీకు ఆ హక్కు ఉంది
మీరు జీవితంలో ఎన్ని సమస్యలు ఆటుపోట్లు ఎదురుకొని ఉన్నత స్థాయి కి వచైనా వారు మీ అనుభవాలు తెలపండి
నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతూ మనించండి sorry
ధన్యవాదాలు kannaya గారు.
(26-02-2019, 01:23 PM)padma6717 Wrote: ఐశ్వర్య గారు చెత్త కామెంట్లు చేసేవారు కూడా అప్డేట్ కోసం చూస్తారు పెట్టగానే చదువుతారు మీరేమి పట్టించుకోవద్దు కథని కొనసాగించండి మీ అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము
ధన్యవాదాలు padma గారు.
(26-02-2019, 01:33 PM)King Wrote: Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...Plz continue...
ధన్యవాదాలు కింగ్ గారు,కొనసాగిస్తాను.
(26-02-2019, 08:00 PM)saleem8026 Wrote: Plz continue aiswaria Garu your story was amazing and you have good writing skills plz continue.
అలాగే saleem గారు ధన్యవాదాలు.
(26-02-2019, 09:41 PM)annepu Wrote: kannaya garu.....raallu gotulu kadandi......a pedda pedda mekulato road meda vestunnaru......picchi kukkalu aravakunda karustunnayi.........ela padamantaru mere cheppandi.....tana kibvachina message la kosam cheptunte .......tanu enta badha padtundo ardam avtundi.....enta hurt ayindo tanu ani
ధన్యవాదాలు annepu గారు.