14-07-2020, 05:59 PM
(This post was last modified: 14-07-2020, 06:03 PM by swarooop. Edited 1 time in total. Edited 1 time in total.)
ఉదాత్తమైన.... ముగింపునిచ్చారు...అందరి మానసిక స్థితులను... ఆవేశాలకు లోనుకాకుండా.... అనర్దాలకు దారితీయకుండా... balance చేసారు..... శరత్.. గౌరీ ల కలయికలను...detailed గా present చేస్తే.... వారి ప్రత్యేక మానసిక స్థితిలో.. కలయిక లోని feelings ని పాఠకులు తెలుసుకొనే /ఆనందించే.. వీలు కలిగేది....వీలైతే.. ఫ్లాష్ బ్యాక్.. లాగా... ఒక చిన్న... suffix స్టోరీ పెట్టగలరని మనవి.... మాలతి టీచర్ story తర్వాత.
...xossipy ద్వారా.. మరొక అద్భుతమైన emotional story అందించినందుకు... ధన్యవాదాలు..
...xossipy ద్వారా.. మరొక అద్భుతమైన emotional story అందించినందుకు... ధన్యవాదాలు..