02-03-2019, 10:24 AM
(02-03-2019, 10:13 AM)sanjaysanthosh Wrote: మిత్రులకి నమస్సులు...
అప్డేట్ ఆలస్యం అయినందుకు క్షమాపణలు...
స్టడీస్ తో తీరిక లేకుండా ఉన్నాను అర్థం చేసుకోగలరు.
ఎలాగూ కథ చివరికి వచ్చింది,ఇంకో రెండు లేదా మూడు అప్డేట్స్ తో పూర్తి అవుతుంది..
ఓపికతో వేచి చూస్తారని మనవి..
మరో రెండు మూడు రోజుల్లో అప్డేట్ తో మీ ముందు ఉంటాను.
ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక మిత్రుడికి నా ధన్యవాదాలు...
త్వరలో మీ ముందు ఉంటాను.
Wait. Chestham bro
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..