02-03-2019, 10:00 AM
(02-03-2019, 07:30 AM)ఐశ్వర్య Wrote: మీ అందరి అభిమానము కి ధన్యురాలిని...
కొందరు PM చేసి మరీ ధైర్యం చెప్తున్నారు,చాలా సంతోషంగా ఉంది..
కొందరి దురుసు ప్రవర్తన నా పర్సనల్ జీవితం పైన పడుతుంది అన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది..నేను చేసిన తప్పు ఏంటంటే ఒక ఆడది లా రాయడం,అదే ఒక పురుషుడిలా కథ రాసుంటే ఏ ఇబ్బందీ కలిగేది కాదు...నేను నా గురించి మొత్తం చెప్పడం వల్ల నన్ను అలుసుగా తీసుకొని దిగజారుడు మెసేజెస్ పెడుతున్నారు కొందరు..వాళ్ళకి కౌంటర్ ఇవ్వగలను కానీ నేను ఒక ఆడదాన్ని,నాకు జీవితంలో ఏమైనా ఇబ్బందులు రావొచ్చు అనే ఆలోచన నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు.
కొద్ది రోజులు చూస్తాను,ఇలాగే వాళ్ళ పైత్యం కొనసాగితే నేను ముందుకు వెళ్లడం కష్టం..నా కథని ఆదరిస్తూ వచ్చిన ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.. మీ అందరి ప్రోత్సాహకాలు చూస్తోంటే నా కథని కొనసాగిద్దాం అనిపిస్తోంది, దానికి తగ్గట్టుగా నేను ఇంకో మార్గం ఆలోచించాను..త్వరలో ఆ ప్రయత్నం మొదలుపెడతాను..
ఓపికతో ఎదురుచూస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు
మీ ఐశ్వర్య.
అమ్మయ్య!! Boys no more comments. Let us enjoy the story.