01-12-2018, 07:44 PM
(This post was last modified: 01-12-2018, 07:45 PM by vickymaster.)
నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
సునీత, రేణుక కి జాగ్రత్తలు చెప్పటం, రాము గుడిని బాగు చేయించాలనుకోవటం బాగుంది. నాకు తెలిసి కథ మొదట్లో ప్రస్తావించిన గుడి ఇదేనేమో అని అనిపిస్తోంది. ఈశ్వర్ బాధ, భయం లో కూడా న్యాయం వుంది, తెలిసీతెలిసి ఎలా రేణుక ని రాము కి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలి అనుకోవటం లో కూతురి మీద తండ్రి కి వున్నా భావన తెలుస్తోంది, అయ్యినప్పటికీ కూతురి సంతోషం కోసం ఒప్పుకోవటం బాగుంది. ఎక్సపెక్ట్ చేసినట్టే సునీతా కి రాము మీద కన్ను పడింది. మరి రాము , సునీతా ప్రయత్నాన్ని స్వాగతిస్తాడా లేదా అనేది చూడాలి. నేను అనుకుంటుంది ఏంటి అంటే సునీతా కోరికను రాము తీర్చాల్సి వస్తే అది రేణుక అనుమతి తో అయితే చాల బాగుంటుంది అని నా అభిప్రాయం. ఒక వేళా ఆలా జరగకపోతే ఆ విషయం రేణుక కి పెళ్లి తరువాత తెలిసి, రాము మీద అభిప్రాయం మారి రాము ఆ కాలాన్ని విడిచిపెట్టడానికి కారణం అవుతుందేమో అనుకుంటున్నా, మరి మీ మదిలో ఎలాంటి ఆలోచన ఉందొ అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=