02-03-2019, 01:27 AM
ఈ కథ నేను రాయడం మొదలు పెట్టాకా ఇన్ని భాగాలు అనుకోలేదు. నేను అనుకున్నది 15 భాగాలు. పాఠకుల ఆసక్తిని బట్టి కథ కార్టూన్ సీరియల్ లా దిశ మార్చుకుంటూ వెళ్ళడం జరిగింది. కావున మొదట్లో వున్న కథా గమనాన్ని ఇష్టపడిన పాఠకులు మన్నించాలి...