01-03-2019, 10:29 PM
ఐశ్వర్య గారు మీరు ఇలా మధ్యలో వదిలేయాల్సిన పరిస్తితి రావటం చాలా బాధాకరం ........... కంటిన్యూ చేస్తారో లేదో మీ ఇష్టం మీకు ఎలా బాగుంటే అలా ఉండండి .. కాని ఈ దారం లో కామెంట్స్ కి బదులు ఇస్తూ ఉండండి ... మీకు ఇది అంత కొత్త అనుకొంటా .. కొంతకాలం ఇలా లైవ్ లో కనిపిస్తూ ఉంటె జనాలు అర్ధం అవుతారు ....... మీరు మధ్యలో వెళ్ళిపోకండి .. ఇక్కడే నిలబడి ఎదురు నిలబడండి ........... ఒక స్నేహితుడిగా ఇది నా సలహా మాత్రమే మరోలా అనుకోవద్దు