08-07-2020, 06:42 PM
మిత్రులూ
నేను బారహాపాడ్ ఉపయోగించి ఇద్దరు భార్యలు.... సహకారం కధ రాస్తూ పోతున్నాను. రెండ్రోజుల క్రితం టైప్ చేస్తూండగా మొత్తం డిలెట్ ఐపోయింది . రీసైకిల్ బిన్ లోకి కూడా వెళ్ళలేదు. రికవర్ చెయ్యడానికి మార్గాలేమైనా ఉన్నాయా?!...
కధని మళ్ళీ రాసుకోవచ్చనుకోండి, శ్రమ దండగ అవుతుంది.. తెలిస్తే చెప్పండి
సంధ్య