01-03-2019, 12:02 PM
(28-02-2019, 02:40 PM)dom nic torrento Wrote: షార్ట్ ఫిల్మ్ స్టోరీ అయిపోగేట్టేసా, ఇప్పుడు భరత్ అనే నేను స్టోరీ బ్యాలన్స్, దీన్ని కూడా అయిపోగొట్టేస్తా...
త్వరగా అప్డేట్ ఇస్తాను వెయిట్ చేయండి ప్లీస్.
డొమ్ నిక్ బ్ర్రో,
"షార్ట్ ఫిలిం" అవగొట్టేశాను అలాగే "భరత్ అనే నేను" కూడా అవగొట్టేస్తాను అన్నారు. దాని అర్థం ఏంటి? అంటే తొందరగా అవగొట్టేస్తాను అనా!! మీ దగ్గర నుంచి చాలా రొమాంటిక్ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు అనుకున్న విధంగానే ఫుల్ లెంత్ స్టోరీని రాస్తారు అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు

