01-12-2018, 03:25 PM
(29-11-2018, 07:21 PM)prasad_rao16 Wrote: మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ చాలా బాగున్నది శాండీ గారు.....
incest ఇవ్వడానికి ఈ కధలో రాము చాలా మంచివాడు....
అంతే కాక రామున్ సూపర్ మాన్ గా చూపిస్తే కధ తేలిపోతుంది అని నా అభిప్రాయం...
ఈ పార్ట్ లో రాము కేవలం రేణుకతో మాత్రమే సెక్స్ చేస్తాడు...ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒక్క రేణుకతోనే....
ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే మళ్ళి తన యాక్టివిటీస్ మొత్తం ఇంతకు ముందు లాగే ఉంటాయి....
ప్రసాద్ గారు,
ఇదేం ట్విస్ట్ స్వామి. ఇంక ముందు ఏపిసోడ్స్ లొ రాము-రేణుకల పెళ్లి తరువాత శోభనం, అపై పిల్లలు అని అనుకున్నా. సునిత బతికినప్పుడు చిన్న డౌట్ వచ్చినా, పై రిప్లై వలన సునితతో ఊహించలేదు. మరి తరువాత రాము, సునితతో సెక్స్ చేస్తాడా? ఈ విషయం రేణుకకు తెలిస్తే తన రియాక్షన్ ఎలా వుంటుంది. ఎక్సయిటీంగా వుంది. బట్ భలే ట్విస్ట్ ఇచ్చారు. అందుకే అన్నాను " ఏ రైటర్ విత్ క్రియేటివ్ బ్రెయిన్" అని. బట్ దానికి చిన్న సవరణ " అండ్ బియాండ్ ది ఎక్సపెక్టేషన్స్" . కీప్ గోయింగ్ ప్రసాద్ గారు

