30-06-2020, 07:22 AM
నవరసాల లో శృంగారాని కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శృంగార కధలు మానవుడి కి ఉత్తేజాన్ని కలిగిస్తాయన్నది అక్షర సత్యం. మూడ్ బాగాలేకపోయినా, బాగా ఉన్నా శృంగార కధలు చదువరులకు ప్రధమ ఎంపిక. ప్రతి భాష లోనూ లభ్యమయ్యే శృంగార కధలకు డిమాండ్ వర్ణనాతీతం. అటువంటి కధలు రాసేవారికి, చదివేవారికి కూడా ఉల్లాసాన్నిస్తాయి. రోజు వారీ జీవితం తో విసుగెత్తిన జనావళి కి శృంగార కధలు అమృత గుణికల వంటివి.
అనాదిగా ప్రతి భాష లోనూ శృంగార కదలు విరివిగా ఉన్నాయి. పురాతన కాలం లో అటువంటి కదలు గోప్యంగా చదివేవారు. సంఘ మర్యాదలు అటువంటివి అప్పటి కాలం లో . రాను రాను, విలువలు మారి శృంగార కదలు తామర తంపరలాగా వృద్ధి చెందాయి. చాలా పత్రికలు శృంగార కధ ల పోటీలు నిర్వహింస్తూ దాని ద్వారా వాటి పాఠక సంఖ్యలు పెంచుకోగలిగాయి కూడా. ఉత్తమమైన శృంగార కధ రాసిన వారికి భూరి బహుమానాలు ప్రకటించడం తోటి మంచి దిట్ట గలిగిన రచయితలు కూడా వాటి వైపు మొగ్గు చూపారు. దాని కారణంగా, శృంగార కధల రాశి బాగా అభివృద్ధి చెందింది.
నేటి యింటర్నెట్ యుగం లో కూడా శృంగార కధల వాసి తగ్గలేదు. నిజంగా చూస్తే అటువంటి మాధ్యమాల అభివృద్ధి తో శృంగార కధలు బహుళంగా విస్తరించాయి. ఏ సెర్చ్ యింజెన్ కు వెళ్ళి శృంగార కదలకోసం అన్వేషించినా లెక్కకు లేనన్ని లభ్యమౌతాయి. ముందు చెప్పినట్టుగా, పేరు గాంచిన రచయితలు కూడా శృంగార కదలు వ్రాయడం పై మొగ్గు చూపడం మూలంగా వాటి కి నేడు కొరతే లేదు.
భార్యా బర్తలు, ప్రేయసీ ప్రియులు శృంగార కధలు చదివి తమని తాము ప్రేరేపించుకొని శృంగార కార్యక్రమం లో ఆనందం పొందుతారన్నది జగమెరిగిన సత్యం. అనాదిగా శృంగార కధలు కామ క్రీడ కు ప్ర్టోత్సాహాన్నిస్తున్నవి అన్న్దది లోకవిదితమే కదా.మరి మనం కూడా ఎంతో కొంత సరిత్ అకౌంట్ కు డబ్బు చేరిస్తే ఎలా ఉంటుంది అంటారు ఎందుకు అంటే కనీసం కొంత అయినా మనం దిని వలన ఆనందం పొందుతున్నాం కదా
![[Image: photo-1508730328641-47c1616341b7.jpg]](https://i.ibb.co/KbK94Bz/photo-1508730328641-47c1616341b7.jpg)