30-11-2018, 09:57 PM
(This post was last modified: 30-11-2018, 10:23 PM by SanthuKumar.)
(19-11-2018, 11:15 PM)sandhyakiran Wrote: ఎక్సోసిప్ పాత మిత్రులకీ , ఎక్సోసిపీ కొత్తమిత్రుల కీ నమస్కారాలు.రాకీ, రాజ్ కింగ్, పాండూ , క్రిష్ గార్లకి కృతఙ్ఞతలూ, అభివాదాలూ.ఈ కథని గెడ కర్ర గారు మొదలు పెట్టారు. అప్పట్లో బాగా active గా ఉండి ఆయన రచనలలో incest కి పెద్ద పీట వేసే వారు. ఒకేసారి multiple stories simultaneous గా నడిపించేవారు. Ofcourse ఈపాటికి మీరు గుర్తుపట్టే ఉంటారు. కానీ ఉన్నట్లు ఉండి బిజీ అయిపోయారు, shudden గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో ఈ కథతో పాటు 'కొంటె కథలు', jambalakadi pamba లాంటి గొప్ప కథలు కూడా ఆగిపోయాయి. అప్పట్లో నా అక్క అలాగే నా డార్లింగ్ అయిన "సింధు కుమారి" కామెంట్స్ రూపంలో masth active గా ఉండటంతో తన కోసం అనే leda మామూలు గానో "సింధు కుమారి" పేరుని యూస్ cheskunaaru తను(ఈ విషయం ఆయనే vyaktikarinchaaru anukondi). దాంతో మరింత ఆసక్తిగా సింధు ఈ కథ చదివేది, మద్యలో ఆగిపోవడంతో గెడ కర్ర గారిని konasaaginchamani ఎన్నో సార్లు అడిగి ఫలితం లేక లైట్ తీసుకుంది. మీరు ఈ కథని మీ స్టైల్ లో మార్పులు చేస్తూ కంటిన్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది, పాత కథ కంటే చాలా attractive ga ఉంది. సింధుకి కూడా తెలిస్తే ఇంకా sambara padipotaadi, already ఈ కథ gurinchi cheppi link kuda pampesa. Edi emayina ila ఆగిపోయాయిన కథలను konasaaginchaali anna me ఆలోచన అమోఘం. Ila nachi madyalo aagipovadam valla disappoint ayina variki feast avutaadi మీ ఈ ప్రయత్నం. Ilane mari enno kathalatho konasaagincha praardana[/size]
ఎక్సోసిప్ బంద్ ఐపోడానికి చాలా ముందే అసంపూర్ణంగా ఉండిపోయిన కధల్లో కొన్నిటిని పూర్తి చేద్దామనే ఆలోచన ఉండేది. అంచేతే ’కొవ్వెక్కిన కొబ్బరిచిప్పలు’ కధని ముగించింతరవాత , ఆపని ఎక్సోసిపీలో మొదలెట్టాను.
మొదటి ప్రయత్నం గా ’ ఇద్దరు భార్యలు...ఇద్దరు భర్తలూ...సహకారం...’ టైటిల్ తో ఓ సీక్రెట్ భర్తల మార్పిడి కధని ఓ మిత్రులు అసంపూర్ణంగా ఆపేశారు.
దాన్ని నాకు తోచిన పధ్ధతిలో, అంటే వీలైనంతవరకూ వారి శైలి నీ, మాండలికాన్ని ఉపయోగిస్తూ కంటిన్యూ చేయడం మొదలెట్టాను. వారి కధలో దొర్లిన అక్షర దోషాల్ని సవరిస్తూ , ముందుముందు కధకు పనికొచ్చే విధంగా కొన్ని వాక్యాలు జత చేస్తూ వ్రాస్తున్నాను. ఈ ప్రయత్నం లో కొన్ని లోపాలు దొర్లాయేమో చెప్పలేను.
వికటకవిగారు పట్టుకున్న ’ రవి సైతం తాకని తనువు’ అనే ప్రయోగం ఒరిజనల్ రచయతదే ఐనా. సవరించవలసిన బాధ్యత నాదే!
ఇకముందు అలా కాకుండా చూస్తానని వికటకవిగారికీ, రాజు (నూటడెభ్భైమూడు) గార్కీ , గమనించిన అందరి మిత్రులకీ మనవి.
ఐతే ’ రవి సైతం తాకని తనువు’ అనే ప్రయోగాన్ని ’ ఓ కవిసమయం ’ గా చిత్రీకరిస్తూ రంజుగా సమర్థించిన గిరీశం గారికి కృతఙ్ఞతలు.
ఇక ’యాస ’ లేక ’మాండలికం’ విషయానికొస్తే , నాకు తెలిసిన , నేను గమనించిన పదాల్ని ఉపయోగించాను.
మిత్రుల ప్రోత్సాహానికి అనేకానేక ధన్యవాదాలు.
చక్కటి స్టిల్ ని అందించిన స్టోరీస్ అరవై ఎనిమిది గార్కి ధన్యవాదాలు. మీరూ , రాజు (నూటడెభ్భైమూడు) గారూ మరిన్ని అందిస్తారని అందరూ ఎదురుచూస్తున్నాం
వీలైతే ఒరిజనల్ రచయతగారి పేరు అందించమని ’సరిత్ ’ గారికి మనవి.
సంధ్య