27-02-2019, 11:31 AM
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
ఈసారి అనిత ని,రాము ని నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. అనిత ,భాస్కర్ కి విలువ ఇవ్వకుండా అతనిమీద అరవడం, రాము తో ఎదేచ్చగా బెదురూమ్ లో శృంగారం చెయ్యడం, భాస్కర్ ముందే రాము,అనిత ఎటువంటి బెదురూ లేకుండా భాస్కర్ కి కనిపించకుండా రొమాన్స్ చెయ్యడం బాగుంది. పాపం భాస్కర్ కి ఎన్నాళ్ళు అతనికి ఈ మనోవేదన ని ఇస్తూ బయట పేడేస్తారా అని చూస్తున్నాను. ఒకవైపు భాస్కర్ కూడా కనీసం అనిత సుఖం కోసం ఆలోచించటం లేదు. ప్రతిదానికి అనుమానం తోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అనిత ఒంటి మీద పంటిగాట్లు చుసిన అడగలేని నిస్సహాయస్థితిలో వున్నాడు. సంభాషణలు కూడా చాల బాగున్నాయ్. అలాగే అనిత డాక్టర్ మధ్య చూపులు చాల బాగున్నాయ్, డాక్టర్ చూపులు ఏంటో అర్ధం అయ్యాయి గాని అనిత భావాలూ ఏంటో తెలియటం లేదు. ఇంకా అనిత ఎలా మారబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=