30-11-2018, 04:27 PM
(29-11-2018, 11:31 PM)Vishu99 Wrote:ప్రసాద్ గారు,
అప్డేట్ అదిరిపోయింది. ఎందుకంటే మీలోని అసలైన క్రియేటర్ బయటకు వచ్చాడు. ఇదే నాకు కావాల్సింది. ఇప్పుడు కధలో నాకు మీ మార్క్ కనబడుతోంది. గాసిపీ కధాసాగరంలో ఈ థ్రెడ్డే నావగా అలుపెరగని ప్రయాణం సాగించు నేస్తమా. మమ్మల్ని నీ కధా ప్రపంచంలో ఊయలలూగించు. కీప్ గోయింగ్
చాలా థాంక్స్ విష్ణు గారు....
ఏదో మీ అభిమానం అలా మాట్లాడిస్తుంది.....అంతే....





