21-06-2020, 10:48 PM
బాసూ,ఇంత సస్పెన్స్ లో ఆపి ఇప్పుడే అప్డేట్ లేదు అంటే ఎలా బాసూ..!
గ్రహణం రోజే సూర్యుని విగ్రహం మహిమ చూపించారు, యాద్ర్రుచ్చికమేనా......!!?
కిరీటి చేతుల మీదుగా ఈ సారి ఆ విగ్రహం గుడి కి దారి చూపిస్తిందేమో అని నా ఊహ.....
త్వరలో సునయన పెంచలాపురంలో మళ్ళీ అడుగు పెట్టబోతుంది... మరి నిక్కి....??