30-11-2018, 04:19 PM
(29-11-2018, 10:23 PM)annepu Wrote: హమ్మయ్య ...ఆ సుందర్ ప్రేతాత్మ పీడా వదిలిపోయింది ........మల్ల ఈ ఎపిసోడ్ లో ఆ మోహిని ఆత్మ వచ్చి సుందర్ కి సహాయం చేస్తుందేమో అనుకున్నా ....లేదు ...అక్కడికి కొంత ఉపశమనం కలిగింది ......ఇద్దరికీ...ఇకపై ఆ కష్టాలన్నీ మరిచిపోయేలా ఎంజాయ్ చెయ్యాలి ఇద్దరి జంట ...ఇంట వరకు రాము చాల మందితో శృంగారం చేసాడు ..కానీ ..ఇంట ఎఫక్షన్ అండ్ ప్రేమ ఎవరితోనూ లేదు ....ఇద్దరి జంట బాగుంది .....ఇలానే మరిన్ని మంచి ఉపాదాట్లు మీ నుంచి రావాలి ప్రసాద్ గారు
చాలా థాంక్స్ అన్నెపు గారు....
మోహిని మళ్ళీ ఎందుకు వస్తుంది....అది కూడా అంతమైపోయింది కదా.....
ఒక్కొక్కళ్ళని చూస్తే మనసులో ప్రేమ అలా బయటకు వస్తుంది....ఎందుకో ఏమిటో చెప్పలేము....








