26-02-2019, 01:17 PM
ఐశ్వర్య గారు ఎవరో గాలి ఎడవలు ఎదో అన్నారు అని ఇలా అందరికి దూరం అయిపోవడం బాగా లేదు అండీ మనం నడిచి దారిలో ఎన్ని రాళ్లు గోతులు ఉన్నాయి అని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి అని నడవడం ఆపిస్తా ఎలాగ అండీ ఎవరో నలుగురు కోసం ఇంత మందిని బాధపెట్టటం నచ్చలేదు అండీ దయచేసి కొనసాగిచండి తప్పుగా మాట్లాడ వాళ్లని బ్లాక్ చేయండి మీకు ఆ హక్కు ఉంది
మీరు జీవితంలో ఎన్ని సమస్యలు ఆటుపోట్లు ఎదురుకొని ఉన్నత స్థాయి కి వచైనా వారు మీ అనుభవాలు తెలపండి
నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతూ మనించండి sorry
మీరు జీవితంలో ఎన్ని సమస్యలు ఆటుపోట్లు ఎదురుకొని ఉన్నత స్థాయి కి వచైనా వారు మీ అనుభవాలు తెలపండి
నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతూ మనించండి sorry
All the conntent I posted here including photos are collected from internet.. if anybody have objection. pls tell me. I will remove them...