26-02-2019, 07:54 AM
(25-02-2019, 10:05 PM)vickymaster Wrote: ఐశ్వర్య గారు..!!!
సమాజంలో ఆడవాళ్ళని కామంతో కూడా చూసేవారు, మాటలు అనే వారు చాల మంది వుంటారు. ఒకరిద్దరు ఆలా అన్నమాత్రాన వాళ్ళ మాటలు పట్టించుకోవాలిసిన పని లేదు అని నా అభిప్రయం. నా వరకు అయితే మీ జీవితం లో ఎం జరిగింది, ఎలా మీరు విపత్కర పరిస్థితులని ఎదుర్కొన్నారు, మీరు వేరే వ్యక్తి తోడుని ఎలాంటి మానసిక పరిస్థితుల్లో కావాలి అనుకున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్త్రీ ఒక భర్త నుండి ఎం కోరుకుంటుంది తెలుసుకోవడానికి మీ జీవిత అనుభవం చాల ఉపయోగపడుతుంది. మీ నిర్ణయాన్ని నేను స్వాగిస్తున్నాను కానీ పూర్తిగా మద్దతు తెలపలేకపోతున్నాను. నా కామెంట్ మిమల్ని భాద పెట్టినట్లైతే పెద్ద మనసుతో మన్నించండి.
మీ
=>విక్కీ<=
ధన్యవాదాలు సర్ మీ ప్రోత్సాహానికి.