26-02-2019, 07:50 AM
(26-02-2019, 01:33 AM)NanduHyd Wrote: ఐశ్వర్య గారు,
ఇక్కడ విమర్శలు ఉంటాయి. విశ్లేషణలు ఉంటాయి. సంతృప్తులు ఉంటాయి. సంతోషాలుంటాయి. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు.. ఏవైనా ఇబ్బందికరంగా కామెంట్లు రావచ్చు. మీరు చిన్న వయసులోనే అన్ని పరిస్థితులను చక్కగా అర్థం చేసుకొనే... అవగాహన ఉన్న వ్యక్తిత్వం మీది. నాకు తెలిసి మీరు రాస్తున్న కథను చదివి మీలో అత్యున్నత పరిణితి ఉంటుందని భావించాను. కొన్ని మాటలకే ఇలా డీలా పడిపోతారని అసలు అనుకోలేదు. ఇక తిట్లు అంటారా మిమ్మల్ని వ్యక్తిగతంగా లేదా మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎవరైనా మాట్లాడితే, తిడితే అందుకు తగ్గట్టుగా ఘాటుగా సమాధానం ఇవ్వండి. అంతేగాని ఏవో రెండు చెత్త మాటలు రాశారని ఇలా మాట్లాడడం తగదు. అంతెందుకు నా కామెంట్ లోను కథ చదువుతున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ రాశాను. అందులో మిమ్మల్ని కించపరచడం కానీ మిమ్మల్ని తిట్టడం గాని ఉండదు. ఇది శృంగార కథ కాబట్టి శృంగార పరంగా నేను లేదా నాకు కలిగిన భావనలను వ్యక్తపరిచాను. అంతేగాని కిించపరచాలనే ఉద్దేశం కాదు. నా కామెంట్ తో ఒకవేళ మీ అలాంటి మనస్సు నొచ్చుకోని ఉంటే క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ నిజంగా నా కామెంట్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే.. ఇకనుంచి కామెంట్ చేయను. నాలాంటి వాడికోసం ఇలాంటి మంచి కథని ఆపడం న్యాయం కాదు అని నేను భావిస్తున్నాను. తర్వాత మీ ఇష్టం ఎందుకంటే కథ మీది. మీ నిర్ణయాన్ని మాత్రం అంగీకరించను. నేనే గనుక మీ మనసు నొప్పించి ఉంటే ఒక మాట తెలియజేయగలరు.నేనే అయితే ఇక్కడితో ఈ వెబ్ సైట్ లో ఇదే నా చివరి కామెంట్ అవుతుంది
ధన్యవాదములు
మీ అభిమాని
నందు.
లేదు సర్,మీ కామెంట్స్ నన్ను ప్రోత్సహించాయే తప్ప కించపరచలేదు..మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు nandu గారు..మీరు అలా కామెంట్ చేయడం వల్ల ఇంకా బాగా రాయాలి అని కసి పుట్టింది నాకు..
పరిణితికూడా కొన్ని విషయాల వరకే సర్,ఆత్మాభిమానం ని దెబ్బకొట్టే విధంగా మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు...
అలాంటి మూర్ఖుల మాటలు ఎందుకు పడాలి ఇలా రాస్తూ అని ఒకటే ఆలోచనగా ఉంది,పోనీ వాళ్ళకి ఘాటుగా బదులు ఇద్దామంటే సంస్కారం అడ్డొస్తోంది, ఘాటుగా బదులు ఇస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారేమో అని భయం కూడా ఉంది...
మీరు బాధపడాల్సింది ఏమీలేదు,మీ వల్ల సంతోషంగా ఫీల్ అయ్యానేతప్ప బాధపడలేదు..
క్షమించండి నా ఈ నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందికీ గురి చేసుంటే.
ధన్యవాదాలు.