25-02-2019, 09:50 PM
(25-02-2019, 09:47 PM)Bubbly Wrote: Aishwarya Garu ikada stories Anna tarvata Anni positive replies expect cheyadam chala pedda tappu Andi. Chala takkuva Mandi alanti negative replies use chestaru. Evaro edo annarani inta Manchi story ni stop cheyadam correct kadu. Still meeru aapestanante that's your wish. But Mee kadha matram chala ante chala baguntundi.
నెగటివ్ కామెంట్స్ ని నేను స్వాగతిస్తాను bubbly గారు,అది కథ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందీ లేదు..
వ్యక్తిగత జీవితం పైన అలా అంటోంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి..పైత్యానికి ఒక హద్దు ఉంటుంది..