29-11-2018, 11:00 PM
నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
మొత్తానికి కథ ఇంట్రెస్టింగ్ ఫేజ్ లో మరో ఘట్టం మొదలు అయ్యింది. రాము తన కాలం లోకి ఎందుకు వెనకు వెళ్లలేక పోయాడో చెప్పిన వివరణ బాగుంది, అలాగే సునీతా బ్రతికే ఉండటం కూడా బాగా అనిపించింది. రాము-రేణుక మధ్య సంభాషణలు చిలిపిగా అలాగే ఫన్ గ వున్నాయ్. ఇక నుండి ఈ కథలో రాము-రేణుక ప్రేమ పర్వం ఎలా సాగుంతుందో చూడాలి. వాళ్ళిద్దరి పెళ్ళికి రేణుక తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా ఆసక్తి రేపుతున్న అంశము. ఇక్కడి నుంచి కథలో ఏమైనా జరగవచ్చు. ఎం జరుగుతుందో, ఎం జరగబోతుందో ప్రసాద్ గారికే ఎరుక.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=