29-11-2018, 10:23 PM
హమ్మయ్య ...ఆ సుందర్ ప్రేతాత్మ పీడా వదిలిపోయింది ........మల్ల ఈ ఎపిసోడ్ లో ఆ మోహిని ఆత్మ వచ్చి సుందర్ కి సహాయం చేస్తుందేమో అనుకున్నా ....లేదు ...అక్కడికి కొంత ఉపశమనం కలిగింది ......ఇద్దరికీ...ఇకపై ఆ కష్టాలన్నీ మరిచిపోయేలా ఎంజాయ్ చెయ్యాలి ఇద్దరి జంట ...ఇంట వరకు రాము చాల మందితో శృంగారం చేసాడు ..కానీ ..ఇంట ఎఫక్షన్ అండ్ ప్రేమ ఎవరితోనూ లేదు ....ఇద్దరి జంట బాగుంది .....ఇలానే మరిన్ని మంచి ఉపాదాట్లు మీ నుంచి రావాలి ప్రసాద్ గారు