08-11-2018, 04:55 PM
(08-11-2018, 01:20 PM)ram Wrote:రామ్ గారు మీ విషెస్ కి థాంక్స్(06-11-2018, 11:26 PM)vickymaster Wrote:వెరీ వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల బాగుంది మీరు ఈ అప్డేట్ ని మలిచిన తీరు, భరత్ భాద పడటం కొంచెం రీడర్స్(కొంతమంది) కి బాధ గ వున్నా తాను ఇంకా బాధ పడాలి అని నా ఉద్దేశం. అప్పుడే ఇంకా బాగా లీనం అవుతాం కథలో,అలానే ఆతృతగా వెయిట్ చేస్తాం భరత్ ఎప్పుడు తన కోరికను మేడమ్ తో నెరవేర్చుకుంటాడా అని.
భాద లో వున్నపుడు దొరికే సంతోషం చాల చాల విలువైనది, ఇప్పుడు ఆ బాధలో భరత్ తో పాటు కొంతమంది రీడర్స్ కుడా వున్నారు కానీ ఇంకా కొంచెం డోస్ పెంచండి. అప్పుడే మాకు కూడా మంచి కిక్ వస్తుంది అని నా అభిప్రాయం.
ఆలా అని భరత్ మేడమ్ దగ్గర తగ్గకూడదు, భరత్ భాద పడాలి కానీ మేడమ్ పైన పైచేయి సాధించి తన కోరికను మేడమ్ తో తీర్చుకోవాలి, ముక్యంగా మేడమ్ ని గెలిచి మేడమ్ తనంతట తానే అడగాలి భరత్ ని కోరికను తీర్చమని.
ఇప్పుడు అప్డేట్ ఎండింగ్ చాల బాగుంది, మరి భరత్ ఎలా స్పందిస్తాడో. భరత్ ఇక్కడ కచ్చితంగా తగ్గకూడదు అని నా అభిప్రాయం, రివర్స్ లో భరత్ బెదిరించాలి ఇంట్లో చెబితే సూసైడ్ చేసుకుంటా అని.
అప్పడు భరత్ గెలిచినట్టు ఉంటుంది, భరత్ బయట ప్రపంచంలో బాధ పడటం మేడమ్ కి తెలియాలి తన వల్లే ఇది అంత జరిగింది అని తాను రియలైజ్ అవ్వాలి.
ఇది అంత నా ఆలోచన, మీ ఆలోచన ఎలా ఉందొ నాకు తెలీదు. అది ఎలా వున్నా మమల్ని అలరిస్తారు అని మాకు తెలుసు.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...మీ=>విక్కీ<=
విక్కి గారు మీ స్పందన చాలా బాగుంది
భరత్ మనస్తత్వం అలా కాదు కదా. అదే ప్లేస్ లో సిద్దు ఉంటె అలా చేసేవాడేమెా....
మేడం చాలా తెలివైనది, త్వరగా నిర్ణయం తీసుకోగల సమర్దురాలు.. కొన్ని రోజులు
భరత్ ను భయపెడుతూనే తన కోరికలు తీర్చుకుంటుందేమెూ... ఆ తరువాత కవ్విస్తూ తీర్చుకుంటుందేమెూ....
భరత్ బెదిరించే మనస్తత్వం కలవాడు కాదు.
తను కొంచం స్పెషల్.. వర్జిన్ కూడా
అయినా భరత్ మేడంనే ఎందుకు ఎంచుకున్నాడు. ఆ మేడం అత్త లా మారింది. కవి గారు కథను మన మస్థిష్కాల్లో నిండిపోయేలా ఏదో కుట్ర చేస్తున్నారు.
సూపర్ స్టోరి సర్.....
మేడమ్ ప్రెసెంట్ సిట్యుయేషన్ చూస్తుంటే చాల గట్టిగ నిర్ణయం తీసుకుంది అని అనిపిస్తుంది. తన నిర్ణయం ఎంత ఖఠినంగా వుంది అంటే సిద్దు కూడా భరత్ తో మాట్లాడలేనంతగ వుంది.
మేడమ్ కి ఇప్పుడు భరత్ తన కళ్ళ మధ్య ఉంటే ద్వేషం పెరుగుతుంది తప్ప తగ్గదు అని న అభిప్రాయం, భరత్ తన ప్రయత్నం చేసిన బెడిసికొట్టింది అందుకే రివర్స్ లో నరుక్కొని రావాలని నా ఉద్దేశం.
చూద్దాం రైటర్ మదిలో ఏముందో