25-02-2019, 05:13 PM
(25-02-2019, 11:46 AM)prasad_rao16 Wrote: దిలీప్ గారు.....ముందు ఈ కధని ఇంగ్లీష్‍లో ఉన్న కధతో పోల్చడం ఆపేయాలి అని కోరుకుంటున్నా....నాకు తెలిసి చాలా మంది ఆ కధని కూడా చదివారనే అనుకుంటున్నా....కాని తెలుగులో వచ్చినంత కిక్ వేరే భాషలో చదివితే రాదని అనుకుంటున్నాను....అక్కడ కధ నేను ఉన్నది ఉన్నట్టు రాయడం లేదని ముందే చెప్పాను....ఇక విష్ణు క్యారెక్టర్, ఆనంద క్యారెక్టర్‍తో మనకు పనేంటి....ఇక్కడ కధను ఇక్కడ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.....
Compare cheyanu and na opinion already Anitha vishayam lo Ramu character kocham negitune ga vellindi e jarina vishayam lo ala avvadu ani anthe Telugu lo chadive kick denitlo undadu I mean evari mother tongue language vallu chadivithe nachuthadi
Melo unna talent nennu observe chesindi a story base point tesukuna Dani mana story Loki Edo wanted ga add chesinatulu undadu story lo adi compulsory annatu untadi adi Naku Baga istam