09-06-2020, 09:19 PM
(09-06-2020, 07:11 PM)prasad_rao16 Wrote: కధని ఇంత దూరం తెచ్చిన మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.....కధ మొదలు పెట్టినప్పుడు ఇంత దూరం వస్తుందని అసలు అనుకోలేదు.....ఇంత దూరం వచ్చినందుకు నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నది.....ఇలాగే మీ అందరి అభిమానం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....ఇక అప్డేట్ విషయానికి వస్తే కుదిరితే ఇవ్వాళ నైట్ కి ఇస్తాను....లెకపోతే రేపు సాయం త్రం లోపు తప్పకుండా ఇస్తాను.......![]()
![]()
![]()
![]()
![]()




