25-02-2019, 02:06 PM
(05-02-2019, 07:17 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ శివ గారు..!!!
చాల బాగుంది, శివ వున్నదే రెండు విశయాలు కోసం అని నా అభిప్రాయం. ఒకటి సహాయం కోసం చూసే వారికీ సహాయం చెయ్యడం రెండవది మగువ మనసు దోచుకొని వాళ్ళ అందాలని అనుభవించటం పరిపాటి అయ్యిపోయింది. ప్రమీల కి ప్రొబేలెమ్ శివ సాల్వ్ చెయ్యడం కోసమే ఉన్నట్టుంది. సంభాషణలు కూడా బాగున్నాయ్,ఆల్రెడీ తెలిసిపోతుంది ప్రమీల కి రెండు రకాలుగా కూడా తన వంతు సహాయం చేస్తాడు అని. అలాగే కృతిక తో కిచెన్ లో శృంగారం అదిరిపోయింది, సువర్ణ అనే పాత్ర వచ్చినప్పుడే అర్ధం అయ్యింది శివ ఖాతాలో మరో మగువ కన్నె పిల్ల చేరుతుంది అని అలాగే దానికి తగ్గట్టుగా ఇప్పుడు శివ కన్ను సువర్ణ మీద పడింది, చూడాలి ఎం జరుగుతుందో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
థాంక్స్ మిత్రమా విక్కీ
శివ