25-02-2019, 12:12 PM
(25-02-2019, 11:37 AM)Vishu99 Wrote:డోమ్ నిక్ బ్రో, పైన మీరు పెట్టిన ఇండెక్స్ బాగుంది. పర్టీక్కులర్ గా episode 1 మీద ప్రెస్ చేస్తే కరెక్టుగా దానిలోకే వెళ్తుంది. ఇది ఎలా సాధ్యమే చెప్పగలరా ప్లీస్
ఏ పేజి లో ఏ episode ఉందో ఆ పేజి కి వెళ్లి అడ్రెస్స్ బార్ లో ఉన్న లింక్ ని copy చేసి, ఆ లింక్ ని insert Link ((మనం కామెంట్ రాస్తూ ఉంటాం కదా అక్కడ ఉంటుంది) అనే option ని క్లిక్ చేసి URL లో paste చేసి Description లో ఆ పేజి లో వున్నా episode ని రాస్తే చాలు automatic గా మౌస్ పాయింటర్ క్ల్సిక్ చేయగానే ఆ పేజి లో ఉన్న episode కి వెళ్తుంది...