25-02-2019, 11:46 AM
(24-02-2019, 02:40 PM)Dileep6923 Wrote: Hi Prasad Garu
Jarina tho Ramu track bagundi kani meeru tesukuna base story lo final ga Anand akada madam Ni save chesi madam Ni own chesukuntadu ekada meeru Ramu Ni a story lo Vishnu la chupisthunaru final ga Ramu own avvali jarina
Tribal episode vaddu bagodu
Ika Anitha vishayam ki vasuthe Anitha vipu meda teeth marks chusi kuda Bhaskar ki Aradam kaleda Ela vachayi ani Mari entha knowledge Leni person ga Bhaskar Ni chupinchadam bagaledu ofcourse Ramu lekapothe valla family road meda untadi ala Ani Mari entha ga Bhaskar Ni VP Ni cheyadam waste emo
Ramu character negitive ga undi Anitha vishayam lo taruvatha telusuthadi annaru adi chudali chala doubts unnayi but eppude adagadam Kante updates chusuthe best anukuntuna
దిలీప్ గారు.....ముందు ఈ కధని ఇంగ్లీష్‌లో ఉన్న కధతో పోల్చడం ఆపేయాలి అని కోరుకుంటున్నా....నాకు తెలిసి చాలా మంది ఆ కధని కూడా చదివారనే అనుకుంటున్నా....కాని తెలుగులో వచ్చినంత కిక్ వేరే భాషలో చదివితే రాదని అనుకుంటున్నాను....అక్కడ కధ నేను ఉన్నది ఉన్నట్టు రాయడం లేదని ముందే చెప్పాను....ఇక విష్ణు క్యారెక్టర్, ఆనంద క్యారెక్టర్‌తో మనకు పనేంటి....ఇక్కడ కధను ఇక్కడ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.....






