25-02-2019, 11:42 AM
(24-02-2019, 01:08 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
ముందుగా జరీనా తో సంభాష్ణలు చాల బాగున్నాయ్, చూస్తుంటే జరీనా ని గెలుచుకొనే అవకాశం రాము కె ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే ఈ ప్రోసెస్ లో రవి,మహేష్ లు ఎంత వరకు సఫలం అవుతారో చూడాలి. అనిత తో అయితే ఈసారి కొత్తగా ప్లాన్ చెయ్యడం బాగుంది, థియేటర్ లో ఏమి చేసారో కూడా చెబితే బాగుండేది. అనిత లో కసి తో తో రాము శృంగారం ఈసారి చాల చాల బాగుంది. అలాగే అనిత, రాము కి ఎంత దగ్గరవుతుందో దానితో పాటు భాస్కర్ కి ఎలా దూరం అవుతుందో చక్కగా చెప్పారు.త్వరలో అనిత రాము కి బానిస అయ్యిపోతుందేమో అనిపిస్తుంది. తరువాత రాము,జరీనా మధ్య జరిగిన సంభాషణలు తో పాటు రాము, జరీనా ని తనతో వచ్చేలా ఒప్పించడం లాంటివి చాల బాగున్నాయ్. మహేష్,రవి లని జరీనా కి దూరం చేసి జరీనా,రాము కలయిక మాత్రమే ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం, దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న. అలాగే నాదో చిన్న అనుమానం, ఎం జరిగిన ముగ్గురు చర్చించుకుంటున్నారు,మరి జరీనా తో రాము శృంగారం చేస్తే రవి,మహేష్ కి చెబుతాడా? ఒకవేళ చెబితే రవి,మహేష్ లు ఎలా రియాక్ట్ అవుతారు? రాము-జరీనా ల కలయికను అడ్డుపెట్టుకొని జరీనా ని ఏమైనా బ్లాక్మెయిల్ చేసి వారి దారిలోకి తెచ్చుకుంటారా? ఇలా కొత్త కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి మీ ఆలోచన ఎలా ఉందొ అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు....
మీ రివ్యూ ఎప్పటిలాగే చాలా బాగున్నది....
ధియేటర్‍లో సంగతి కూడా రాస్తే మరీ బోర్ కొడుతుందేమో అని అనిపించింది...అందుకే రాయలేదు....
ఇక జరీనా విషయానికి వస్తే వాళ్ళ ముగ్గురిలో ఒక అగ్రిమెంట్ ఉన్నది కదా....జరీనాని ఇష్టపూర్వకంగా అనుభవించాలని వాళ్ళ ముగ్గురు గట్టిగా అనుకున్నారు కదా....





