29-11-2018, 08:20 PM
(This post was last modified: 01-12-2018, 10:07 AM by prasad_rao16.)
రేణుక : అబ్బా….నువ్వు మళ్ళి వాడి పేరు ఎత్తకు….వాడిని తలుచుకుంటేనె భయమేస్తున్నది…ఇప్పటికి నువ్వు లేకుంటే నా పరిస్థితి ఏంటో అని తల్చుకుంటేనే గుండెలు అదురుతున్నాయి….
అంటూ రేణుక రాముని వాటేసుకున్నది.
రాము కూడా రేణుకని వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
రేణుక : సరె….పద ఇంట్లోకి వెళ్దాం….
రాము : లేదు రేణూ….నేను హోటల్ కి వెళ్తాను….
రేణుక : ఏం అక్కర్లేదు….నువ్వు ఇక్కడే ఉండు….ఇంత పెద్ద విల్లాలో నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు….అయినా నేనే నీదాన్ని అయినప్పుడు….నాకు చెందినవి అన్నీ నీవే కదా….ఈ విల్లా కూడా నీదే….నీ విల్లాలో నువ్వు ఉండటానికి అభ్యంతరం ఏంటి….
రాము : అయినా సరె….మళ్ళి నువ్వు నా శీలాన్ని దోచుకుంటే….
రాము అంత అమాయకంగా మొహం పెట్టి నటిస్తూ అడిగేసరికి రేణుక ఒక్కసారిగా నవ్వింది.
రేణుక అలా నవ్వడం చూసి….రాము కూడా సంతోషంతో ఆమె మొహం మీద చేత్తో నిమురుతూ….వేలితో ఆమె పెదవుల మీద రాస్తూ….
రాము : నువ్వు చాలా రోజుల తరువాత అందంగా నవ్వావు రేణూ….
రేణుక : ఇదంతా నీ వల్లే రాము…..
రాము : నేను నీతో ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది….
రేణుక : సరె….ఇక పద లోపలికి వెళ్దాం….
కాని రాము కారు దిగకపోయే సరికి రేణుక తన మొహంలో లేని కోపాన్ని చూపిస్తూ…
రేణుక : పెళ్ళాం చెప్పింది మొగుడు వినాలి…..పద లోపలికి….
అంటూ రాము చెయ్యి పట్టుకుని రేణుక విల్లా లోపలికి తీసుకొచ్చింది.
ఇద్దరూ కలిసి లోపలికి రాగానే హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నారు.
డ్రైవర్ వచ్చి రేణుక వైపు చూసి, “మేడమ్….టెలిగ్రామ్ ఇచ్చాను….ట్రంకాల్ కూడా బుక్ చేసాను….ఫోన్ వస్తుంది,” అని అన్నాడు.
“సరె….మేం వెళ్ళిన తరువాత వంటకు ఎవరినైనా పెట్టావా….” అనడిగింది రేణుక.
“ఎవరూ కుదరలేదు మేడమ్….మీరు రావడంతో పోస్టాఫీస్ కి ట్రంకాల్ బుక్ చేసి మా ఇంటికి వెళ్ళి మా ఆవిడని వంట చేయడానికి పిలిచాను మేడమ్….కొద్దిసేపట్లో వచ్చేస్తుంది….వంట అవగానే మిమ్మల్ని పిలుస్తాను….మీరు ఫ్రెష్ అవండి,” అన్నాడు డ్రైవర్.
“సరె…నేను నా రూమ్ లోకి వెళ్తాను….నా రూమ్ పక్కనే గది ఉన్నది కదా….అందులో రాము లగేజీ సర్దేయ్…” అన్నది రేణుక.
“మేడమ్….ఆ గది….ఎవరైనా ముఖ్యమైన వారికి మాత్రమే కదా ఇచ్చేది,” అన్నాడు డ్రైవర్.