29-11-2018, 08:16 PM
(This post was last modified: 01-12-2018, 09:48 AM by prasad_rao16.)
ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్ధంకాక రాము, రేణుక బాబా వైపు ప్రశ్నార్ధకంగా చూసారు.
వాళ్ళిద్దరూ తన వైపు అయోమయంగా చూడటం చూసి సూఫీ బాబా చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న గది వైపు చూపించాడు.
రాము, రేణుక ఇద్దరూ ఆయన చూపించిన వైపు చూసి ఒక్కసారిగా వాళ్ళిద్దరికీ ఆశ్చర్యంతో, ఆనందంతో నోట మాట రాక సంతోషంగా అలాగే చూస్తున్నారు.
అక్కడ సునీత నిల్చుని ఉన్నది….సునీత ని చూడగానే రేణుక ఆనందంగా సునీత దగ్గరకు వెళ్ళి వాటేసుకున్నది.
కాని రాముకి ఆమె ఎలా బ్రతికిందో అర్ధం కాక అలాగే బాబా వైపు చూస్తున్నాడు.
రాము చూపుల్లోని భావాన్ని అర్ధం చేసుకున్న సూఫీ బాబా, “నీ సందేహం కరెక్టే రాము….సుందర్ ప్రేతాత్మ సునీత ని ఆవహించింనప్పుడు ఆమె మీద దాడి చేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆమెని కొమ్మతో పొడిచారు….కాని లోపల సుందర్ ప్రేతాత్మ ఉండటంతో దాని శక్తి వలన సునీత కి ఏమీ కాలేదు….ఎప్పుడైతే నువ్వు ఆమె కాలుని దర్గాలో పెట్టేలా చేసావో అప్పుడు సునీత లో సుందర్ ప్రేతాత్మ ఉండటంతో దైవ శక్తి వలన కొద్దిదూరంలో ఎగిరిపడింది…. సుందర్ ప్రేతాత్మ సునీత శరీరం విడిచి వెళ్ళిపోయింది….సునీత అక్కడే సృహ తప్పి పడిపోవడంతో నేను వెళ్ళి ఆమెను దర్గా లోపలికి తీసుకువచ్చి బాగుపడేలా చేసాను,” అన్నాడు.
దాంతో రాము కూడా ఆనందంగా సునీత దగ్గరకు వెళ్లాడు.
రాము తమ దగ్గరకు రావడం చూసి రేణుక, సునీత ఇద్దరూ దూరంగా జరిగారు.
సునీత రాము దగ్గరకు వచ్చి, “చాలా థాంక్స్ రాము….ఇంతకు ముందు నువ్వు కాలంలో వెనక్కు వచ్చానని చెబుతుంటే ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావనుకున్నాను….కాని ఇప్పుడు జరిగిందంతా చూస్తే నువ్వు లేకపోతే మేమంతా ఎప్పుడో చనిపోయే వాళ్లం….రేణుకని చాలా రిస్క్ తీసుకుని కాపాడావు,” అన్నది.
రేణుక కూడా రాము దగ్గరకు వచ్చి నిల్చుని, “ఇక అంతా హ్యాపీనే కదా….వెళ్దామా,” అన్నది.
“వెళ్దాం…..ఇంటికి వెళ్ళిన తరువాత మీ అమ్మానాన్నకు తొందరగా రమ్మని చెప్పి….మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తే సరిపోతుంది,” అంటూ సునీత నవ్వుతున్నది.
సునీత మాట విని రేణుక సిగ్గుతో రాము వెనక్కు వెళ్లింది.
తరువాత వాళ్ళ ముగ్గురూ సూఫీ బాబా దగ్గర నుండి బయలుదేరారు.
అలా ఇద్దరూ హాయిగా మాట్లాడుకుంటూ….ఆడుకుంటూ….పరిగెత్తుకుంటూ పెద్దగా నవ్వుకుంటూ ఆనందంగా అడవిలో నుండి మెయిన్ రోడ్ మీదకు వచ్చారు.
అక్కడ రోడ్డు పక్కగా ఇంతకు ముందు ఆపిన వాళ్ళ కారులో కూర్చున్నారు.
రాము డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే…రేణుక రాము పక్కనే కూర్చున్నది.
కాని సునీత రాముతో, “రాము….నేను డ్రైవింగ్ చేస్తాను….” అన్నది.
రాము : మీరా….ఎందుకు సునీత గారు….నేను డ్రైవింగ్ చేస్తాను….మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి….