29-11-2018, 07:47 PM
(This post was last modified: 29-11-2018, 07:48 PM by prasad_rao16.)
(29-11-2018, 10:56 AM)ram Wrote: చాలా చాలా బాగుంది ప్రసాద్ గారు..
ప్రొఫెసర్ పీడ విరగడ అయ్యింది..
కానీ ప్రసాద్ గారు మీరు, రాము బావిలోకి జారుతున్నాడు అని సస్పెన్స్ గా ముగించారు...
కాని రాము బావిలో పడి ఉండడు...అని నా అభిప్రాయం..
ఎందుకంటే రాము బావిలో పడిఉంటే తను ఇప్పటి కాలానికి వచ్చేస్తాడు...
కాని రేణుక,రాములకు ఇద్దరు కొడుకులు ఒక్క కూతురు....
so రాము తన శృంగార అనుభవాలను ఆ కాలంలో కూడా కొనసాగిస్తాడేమెూ అని అభిలశిస్తున్నాను....
రాను రాను కథ ఇంకా ఇంట్రెస్టింగా ఉండబోతుందా అని అనిపిస్తుంది...
మీరు ఇలాగే కథను నిర్విరామంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను....
చాలా థాంక్స్ రామ్ గారు.....
సస్పెన్స్ లేకపోతే బాగుండదు.....రాము ఇపుడే తన కాలానికి వెళ్తాడా లేదా....అనేది తొందరలోనే తెలుస్తుంది.... :) :) :) :) :)